full information on haritaharam
Answers
Answered by
2
తెలంగాణకు హరితహారం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం. హరితహారం 2015 జూలైలో చిలుకూరు బాలాజీ దేవాలయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చే అధికారికంగా ప్రారంభించబడింది. తెలంగాణలో మొత్తంలో మొక్కలను నాటి, పచ్చదనం కనిపించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. 2016 లోనే 46 కోట్ల మొక్కలు నాటడం జరిగింది.[1]
తెలంగాణకు హరితహారం
తెలంగాణకు హరితహారం లోగో
ప్రదేశంతెలంగాణ, భారతదేశంనిర్వహణముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు,
తెలంగాణ ప్రభుత్వంహాజరయ్యేవారుతెలంగాణ ప్రజలుజాలస్థలంఅధికారిక వెబ్ సైట్
తెలంగాణకు హరితహారం
తెలంగాణకు హరితహారం లోగో
ప్రదేశంతెలంగాణ, భారతదేశంనిర్వహణముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు,
తెలంగాణ ప్రభుత్వంహాజరయ్యేవారుతెలంగాణ ప్రజలుజాలస్థలంఅధికారిక వెబ్ సైట్
Attachments:
rosy20:
i want in telugu
Similar questions