Business Studies, asked by tripathiprakhar5400, 11 months ago

Gandhian education and teachers role in Telugu

Answers

Answered by UsmanSant
0

Answer:

గాంధీ గారికి విద్య పట్ల ఎంతో ఉన్నతమైన అభిప్రాయం ఉండేది.

వారు విద్యకు ఎంతో గౌరవం ఇచ్చేవారు అలాగే విద్యను బోధించే గురువులు అన్న వారికి చాలా గౌరవం.

ఎందుకంటే మన జీవితాన్ని తీర్చిదిద్దేది గురువులే అని వారి నమ్మకం.

వారు చిన్నపిల్లలకి ఉచిత ఆవశ్యకమైన విద్య ఉండాలి అని అందరితో చెబుతూ ఉండేవారు.

నేర్చుకునే విద్యార్థులకు బాధ్యతే కాక గురువులకి వాటి వారి పట్ల శ్రద్ధ కూడా ఉండాలి అని ఒక అభిప్రాయం ఉంది.

పిల్లలు వారి ప్రవర్తనలో వచ్చే మార్పులకు వారు ఉన్నత స్థాయికి వెళ్ళడానికి కావలసిన సలహాలకు గురువులు ఎంతో అవసరం.

Similar questions