Geography, asked by tagaramramyasrib, 3 months ago

ganga -sindhu midhanam Mudu bagalu​

Answers

Answered by chiranjitjana1212
0

Answer:

దక్కన్ పీఠభూమి భారత్ లోని పెద్ద పీఠభూమి. ఈ పీఠభూమి దక్షిణభారతాన్నంతటినీ ఆక్రమించింది. దీన్ని ద్వీపకల్ప పీఠభూమి, మహాద్వీపకల్ప పీఠభూమి అనీ అంటారు.[1] దీని ఎత్తు ఉత్తరభాగాన 100 మీటర్లు, దక్షిణాన 1000 మీటర్లు గలదు. ఇది పర్వత శ్రేణుల్లో ప్రారంభమై, ఎనిమిది రాష్ట్రాలలో వ్యాపించియున్నది. భారత ఉపఖండంలోని అంతర్భాగంలో త్రికోణాకృతిలో సముద్రతీరం వరకూ వ్యాపించియున్నది.[2] ఈ పీఠభూమి మధ్యభారతంలోనూ, దక్షిణ భారతంలోనూ వ్యాపించియున్నది.[3] దీని పశ్చిమాన పశ్చిమ కనుమలు, తూర్పున తూర్పు కనుమలు సరిహద్దులు కల్గివున్నది. ఈ కనుమల మధ్య ఎత్తుగా ఏర్పడిన భూభాగం ఈ పీఠభూమి. ఈశాన్యాన వింధ్య పర్వతాలు సాత్పురా పర్వతాలు ఉన్నాయి. ఉత్తర పర్వత శ్రేణులు, ఉత్తరాన గల నదీమైదానప్రాంతాలనుండి ఈ పీఠభూమికీ వేరు చేస్తున్నాయి. ఈ పీఠభూమి విశాలంగా వ్యాపించియున్న రాష్ట్రాలలో మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణాకు చెందిన భాగాలు. ఈ ప్రాంతం భౌగోళికంగా ప్రపంచంలోనే నిలకడ కలిగిన, అధిక విస్తీర్ణంగల, [3] అనేక పెద్ద నదులను గల ప్రాంతం.[2]

plz mark me as brainliest

Similar questions