give 10 lines unhealthy food in Telugu
Answers
Answer:
సరియైన నూట్రిషనల్ విలువలు లేని లేదా సరిపడు కేలరీలు లేని లేదా అనారోగ్యకరమైన అహారపదార్ధాలను జంక్ ఫుడ్స్ అంటారు . జంక్ ఫుడ్ తినడము వలన అనారోగ్యం నకు దారితీయును . ఈ పదము మొదట 1972 లో Michael Jacobson (director of the center for Science in the public interest). జంక్ ఫుడ్ లో ఎక్కువ పరిమాణములో సాచ్యురేటెడ్ కొవ్వులు, సాల్ట్, సుగర్ ఉంటాయి. ఆరోగ్యకరమైన పండ్లు, కాయకూరలు, ఫైబర్ ఉన్న పదార్ధములు ఉండవు . సాధారణముగా ఉప్పు స్నాక్స్ అంటే చిప్స్, కాండీ, తీపి ఉండలు, పంచదారపెట్తిన సీరల్స్, ఫ్రైడ్ ఫాస్ట్ ఫుడ్స్, కార్బొనేటెడ్ డ్రింక్స్, రెడిమేడ్ కూల్ డ్రింక్స్, మసలా చాట్, పకోడీలు, బజ్జీలు వంటి స్నాక్ ఫుడ్, మిర్చి బజ్జీలు, ఫాస్ట్ ఫుడ్ టమోటో కెచప్, వెన్నతో కూడిన కేకులు, చాక్లెట్ డింగ్-డాంగ్స్, బేకన్, సాసేజ్ మున్నగునవి.బర్గర్, పిజా, ఫ్రెంచి ఫ్రైస్, కేక్స్, నూడిల్స్... పిల్లలకు నచ్చే జంక్ ఫుడ్. ' జంక్ ఫుడ్ తింటే స్థూలకాయం వస్తుంది. ఈ ఊబకాయం వలన చిన్న వయస్సులోనే బిపి, ఆపై షుగర్ వస్తుంది'. శాస్త్రవేత్తలు.'ధూమపానం, మత్తు మందుల మాదిరిగానే జంక్ ఫుడ్ తినడం కూడా వ్యసనంగా మారుతుందంటున్నారు. అంతే కాదు మనిషిపై మాదక కాండీ, తీపి ఉండలు, పంచదారపెట్తిన సీరల్స్, ఫ్రైడ్ ఫాస్ట్ ఫుడ్స్, కార్బొనేటెడ్ డ్రింక్స్, రెడిమేడ్ కూల్ డ్రింక్స్, మసలా చాట్, పకోడీలు, బజ్జీలు వంటి స్నాక్ ఫుడ్, మిర్చి బజ్జీలు, ఫాస్ట్ ఫుడ్ టమోటో కెచప్, వెన్నతో కూడిన కేకులు, చాక్లెట్ డింగ్-డాంగ్స్, బేకన్, సాసేజ్ మున్నగునవి.బర్గర్, పిజా, ఫ్రెంచి ఫ్రైస్, కేక్స్, నూడిల్స్... పిల్లలకు నచ్చే జంక్ ఫుడ్. ' జంక్ ఫుడ్ తింటే స్థూలకాయం వస్తుంది. ఈ ఊబకాయం వలన చిన్న వయస్సులోనే బిపి, ఆపై షుగర్ వస్తుంది'. శాస్త్రవేత్తలు.'ధూమపానం, మత్తు మందుల మాదిరిగానే జంక్ ఫుడ్ తినడం కూడా వ్యసనంగా మారుతుందంటున్నారు. అంతే కాదు మనిషిపై మాదక ద్రవ్యంతో సమానంగా దుష్ప్రభావాన్ని సైతం చూపుతాయ'ని వీరు కనుగొన్నారు. అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన స్క్రిప్స్
Hope it helps you
Answer:
సరియైన నూట్రిషనల్ విలువలు లేని లేదా సరిపడు కేలరీలు లేని లేదా అనారోగ్యకరమైన అహారపదార్ధాలను జంక్ ఫుడ్స్ అంటారు . జంక్ ఫుడ్ తినడము వలన అనారోగ్యం నకు దారితీయును . ఈ పదము మొదట 1972 లో Michael Jacobson (director of the center for Science in the public interest). జంక్ ఫుడ్ లో ఎక్కువ పరిమాణములో సాచ్యురేటెడ్ కొవ్వులు, సాల్ట్, సుగర్ ఉంటాయి. ఆరోగ్యకరమైన పండ్లు, కాయకూరలు, ఫైబర్ ఉన్న పదార్ధములు ఉండవు . సాధారణముగా ఉప్పు స్నాక్స్ అంటే చిప్స్, కాండీ, తీపి ఉండలు, పంచదారపెట్తిన సీరల్స్, ఫ్రైడ్ ఫాస్ట్ ఫుడ్స్, కార్బొనేటెడ్ డ్రింక్స్, రెడిమేడ్ కూల్ డ్రింక్స్, మసలా చాట్, పకోడీలు, బజ్జీలు వంటి స్నాక్ ఫుడ్, మిర్చి బజ్జీలు, ఫాస్ట్ ఫుడ్ టమోటో కెచప్, వెన్నతో కూడిన కేకులు, చాక్లెట్ డింగ్-డాంగ్స్, బేకన్, సాసేజ్ మున్నగునవి.బర్గర్, పిజా, ఫ్రెంచి ఫ్రైస్, కేక్స్, నూడిల్స్... పిల్లలకు నచ్చే జంక్ ఫుడ్. ' జంక్ ఫుడ్ తింటే స్థూలకాయం వస్తుంది. ఈ ఊబకాయం వలన చిన్న వయస్సులోనే బిపి, ఆపై షుగర్ వస్తుంది'. శాస్త్రవేత్తలు.'ధూమపానం, మత్తు మందుల మాదిరిగానే జంక్ ఫుడ్ తినడం కూడా వ్యసనంగా మారుతుందంటున్నారు. అంతే కాదు మనిషిపై మాదక ద్రవ్యంతో సమానంగా దుష్ప్రభావాన్ని సైతం చూపుతాయ'ని వీరు కనుగొన్నారు. అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన స్క్రిప్స్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్తలు మూడేళ్లపాటు పరిశోధనలు చేసి జంక్ ఫుడ్ కొకైన్ వంటి మాదక ద్రవ్యాలతో సమానమని తేల్చారు. జంక్ ఫుడ్‌కు అంటే బేకరి పదార్థాలకు అలవాటు పడితే అది ఊబకాయానికి దారి తీయడమే కాకుండా మెదడుకు కూడా హాని కలిగిస్తుందని కనుగొన్నారు. ఇందుకు కారణం బేకరీ పదార్థాల్లో కొవ్వు పదార్థం ఎక్కువగా ఉండటమేనని వెల్లడించారు. జంక్ ఫుడ్ వల్ల కలిగే ప్రభావాలు తెలుసుకునేందుకు వీరు ఎలుకలపై మూడేళ్ల పాటు పరిశోధనలు సాగించారు. అధిక కేలరీలు గల ఆహారం తీసుకోవడం వల్ల మెదడుకు ప్రమాదమని తేల్చారు.
Explanation: