India Languages, asked by gangabavani2012, 9 months ago

give answer in telugu.

please give answer fast​

Attachments:

Answers

Answered by vasanthaallangi40
0

Answer:

1. పనికి రాని బతుకు = అనవసరమై(useless)

తల్లిదండ్రులకు కనీసం తిండి పెట్టలేని బతుకు, పనికి రానిది.

2.ఆతృత =ఉత్సాహం(excited,zeal)

మా అన్నయ్య కొరకు ఎంతో ఆతృతగా ఎదురుచూసాను.

3.ద్వేషం=ఇష్టపడకపోవటం(hatredness,dislike)

లాంచగొండుతనం అనే నీచపు అలవాటు నాకు ద్వేషాన్ని కలుగజేస్తుంది.

4.ఇష్టం = మక్కువ,ప్రీతి(liking,fond of)

చంద్రుని వెన్నెల క్రింద, సముద్ర తీర ఒడ్డున రాత్రిని గడపటం నాకు ఎంతో ఇష్టం.

5.దవాఖాన=మందుల దుకాణం(pharmacy,medicalshop)

నా అనారోగ్యం వలన మా తమ్ముడు దవాఖానాను చేరి మందులు తీసుకువచ్చాడు.

Hey ! Hello.

Can I know which state u are from ???

If u don't mind, the language u speak too ???

Similar questions