Give me leave letter in Telugu with the name of m.sunayana and date 5 November
Answers
Answered by
1
Answer:
తేదీ:
స్థలం:
ఆర్య!
నాకు జ్వరం వచ్చినందున నేను బడికి ఐదు రోజులు రాలేకపోతున్నాను. కాబట్టి దయచేసి నాకు ఐదు రోజులు సెలవు ఇవ్వగలరని మనవి.
ఇట్లు,
ఏం.సునయన.
Similar questions