India Languages, asked by maheen3, 1 year ago

greatness of women's in telugu

Answers

Answered by chinna27
0
women's are very talent and very honest person in the world
Answered by prem66
3
భారతదేశంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవంమార్చి 8 తేదీన జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మహిళలలకు సంబదించిన విషయాలపై వికీపీడియాలో ఎడిటథాన్ (edit-a-thon) మరియు సమావేశాలను నిర్వహిచబడుతున్నాయి. ఈ సందర్భంగా ఆంగ్ల మరియు ఇతర భారతీయ భాషలలో మహిళలకు సంబంధించిన ముఖ్యమైన వ్యాసాలను ప్రారంభించి, విస్తరించాలని నిశ్చయించబడింది. ఇది నెలంతా జరిగే కార్యక్రమం. మన (తెలుగు) వికీపీడియాలోకూడా మహిళల ప్రాథాన్యత కలిగిన వ్యాసాలను పెంచడం విస్తరించడం వంటి కార్యక్రమాలు చేపట్టడానికి అనుసంధానంచేయటానికే ఈ పేజి. ఈ సందర్భంగా ఆంగ్ల వికీపీడియాలో ఉన్న మహిళలకు సంబందించిన వ్యాసాల్ని కూడా తెలుగు వికీపీడియాలోకి అనువాదం మూలకంగా చేర్చవచ్చును.
Similar questions