Guna sandi sootram in telugu
Answers
Answered by
0
Answer:
అత్తునకు ఇ, ఉ, ఋు లు పరమైనచో క్రమముగా ఏ, ఓ, అర్ లు వచ్చును
Explanation:
mark me as brainliest
Answered by
3
Answer:
గుణ సంధి :-
"అ" కారానికి ఇ,ఉ,ఋ లు పరమైనప్పుడు క్రమంగా ఏ,ఓ,అర్ లు ఆదేశంగా వస్తాయి.
ఉధా :- కాళేశ్వర
= కాళ + ఈశ్వర
= అ + ఈ = ఏ
= గణసంధి
Similar questions