guru vachanam. which samas?????
Answers
Answered by
0
In Hindi:
गुरु वचन
विग्रह वाक्य : गुरु का वचन
समास : सम्बन्ध तत्पुरुष समास
सूत्र : सम्बन्ध कारक की विभक्ति 'का, के, की' लुप्त हो जाती है।
In Telugu:
గురు వచనం
విగ్రహావాక్యం : గురువు యొక్క వచనం
సమాసం : షష్ఠీ తత్పురుష సమాసం
సూత్రం : ఉత్తర పదము యొక్క అర్ధము ప్రధనముగా గలది తత్పురుష సమాసము. పదాల కలయిక లో 'కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్' విభక్తులు మాయమగుచో అటువంటి సమాసం షష్ఠీ తత్పురుష సమాసమగును.
Similar questions