India Languages, asked by visalakshmi6828, 5 hours ago

“దేశానికి కుటుంబవ్యవస్థ వెన్నెముక” అనడానికి కారణాలు రాయండి.
guys I need answer please answer to me fastly​

Answers

Answered by deepak9140
4

Explanation:

కుటుంబం అనగా ఒకే గృహంలో నివసించే కొంత మంది మానవుల సమూహం. వీరు సాధారణంగా పుట్టుకతో లేదా వివాహముతో సంబంధమున్నవారు. మన సమాజంలో వివిధ మతపరమైన వివాహచట్టాలు కుటుంబవ్యవస్థను గుర్తించాయి. "కుటుంబం" అనే పదాన్ని మానవులకే కాకుండా ఇతర జంతు సమూహాలకు కూడా వాడుతారు. అనేక జంతుజాతులలో ఆడ, మగ జంతువులు వాటి పిల్లలు ఒక గుంపుగా సహజీవనం చేస్తుండడం గమనించవచ్చును. పెద్ద జంతువులు పిల్లజంతువులకు ఆహారం, రక్షణ కలిగించడం ఇలాంటి కుటుంబ వ్యవస్థలో మౌలికాంశంగా కనిపిస్తుంది.

Answered by vaibhav13550
0

Answer:

సమాజానికి, ప్రభుత్వానికి కుటుంబమే వెన్నెముక. మనకు చాలా అవసరమైనప్పుడు అవి ఉంటాయి. జోక్యం చేసుకునే కారణాల నుండి కుటుంబాన్ని రక్షించడం చాలా ముఖ్యం. కుటుంబం యొక్క పవిత్రత ముఖ్యం ఎందుకంటే ఇది ఇతరుల పట్ల శ్రద్ధ వహించడం నేర్పడం ద్వారా మానవత్వం మంచి వ్యక్తులుగా మారడానికి సహాయపడుతుంది।

Similar questions