Guys, please Answer This Table With Correct Answers
No spamming please
One who answers this fast and first will be marked as brainliest.
Answers
Answer:
Tennis➡2 or 4➡sport➡no➡outdoor➡world➡tennis bat and ball
Chess➡2 ➡game➡no➡indoor➡world➡chess board
Running➡based on participants➡sport➡yes➡outdoor➡world➡shoes
Badminton ➡2 or 4➡sport ➡no ➡outdoor ➡ world ➡Racket and shuttle
Cricket ➡11 ➡sprot ➡yes ➡outdoor ➡world➡
Cricket bat and ball...
మీరు అడిగిన ప్రశ్న:-
మీ గ్రామం / ప్రాంతంలోని కళలను గురించి, కళాకారులను గురించి వివరాలు తెలుసుకొని వాళ్ళ
మీ గ్రామం / ప్రాంతంలోని కళలను గురించి, కళాకారులను గురించి వివరాలు తెలుసుకొని వాళ్ళగొప్పదనాన్ని గురించి నివేదిక రాయండి.
హస్తకళ అంటే మనుషులు కేవలం తమ చేతులతో, లేదా కొన్ని సాధారణమైన, తేలికైన పనిముట్లను మాత్రమే వాడి ఉపయోగకరమైన, అలంకరణ వస్తువులు తయారు చేయడం. సాంప్రదాయ కళల్లో హస్తకళలు ఒక ప్రధానమైన వర్గం. మనిషి తన చేతులతో బట్టలు, అచ్చులు, కాగితాలు, మొక్కలకు సంబంధించిన పదార్థాలు వాడి తయారు చేసే సృజనాత్మక రూపకల్పనలు హస్తకళల క్రిందికి వస్తాయి. ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైన హస్తకళల్లో ఢోక్రా ఒకటి. ఇది ఒకరమైన లోహపు పోతపని ఈ కళ భారతదేశంలో 4000 సంవత్సరాలకు ముందు నుంచి కొనసాగుతూ వస్తోంది. హస్తకళ అనే పదాన్ని ప్రస్తుతం వ్యక్తిగత అవసరాల కోసం గానీ, వ్యాపారాత్మకంగా కానీ అందంగా కనిపించే, ఆచరణాత్మక వస్తువులను తయారు చేసే కళలను ఉద్దేశించి వాడుతున్నారు. చేతివృత్తుల పరిశ్రమల్లో హస్తకళాకారులు తమ ప్రాంతంలోని ప్రజల అవసరార్థం అనేక ఉత్పత్తులు తయారు చేస్తారు. ఇందులో సాధారణంగా యంత్రాలను వాడరు.
ఇండోనోషియాలోని జావా ద్వీపంలో బాతిక్ కళాకారిణి
ఈ హస్తకళలకు మూలాలు గ్రామీణ కళల్లో ఉన్నాయి. పురాతన నాగరికతల నుంచి మానవుల వివిధ రకాలైన అవసరాల కోసం వీటిని కనుగొంటూ వస్తున్నారు. కొన్ని కళలు కొన్ని శతాబ్దాల నుంచీ కొనసాగుతూ వస్తుండగా కొన్ని అధునాతనమైనవి, అంతకు మునుపు కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితమైన కళలను ఆధారంగా చేసుకుని విస్తరించిన కళలు కూడా ఉన్నాయి.
హస్తకళల్లో చాలా వరకు సమీప ప్రకృతిలో లభించే సహజసిద్ధమైన పదార్థాలే వాడినా కొన్ని వాటిలో సాంప్రదాయేతర పదార్థాలు కూడా వాడుతున్నారు.
.
.
.
ఈ సమాధానంతో మీరు సహాయం చేశారని మేము ఆశిస్తున్నాము.
.
.
{దయచేసి సమాధానం తప్పు అని నివేదించవద్దు, మీకు సరైన సమాధానం ఇవ్వడానికి మేము మా వంతు ప్రయత్నం చేసాము}