Environmental Sciences, asked by amruthammapindiga, 7 months ago

hand wash slogans in the Telugu​

Answers

Answered by arjunkhurana150
1

Clean hands, safe hands. Clean well so you can eat well, wash off the scum. Don't be a dope, wash your hands with water and soap.

Answered by SharadSangha
0

ఈ క్రింద ఉన్నవి హ్యాండ్ వాష్ స్లొగన్స్ తెలుగు లో:

  • మన ఆరోగ్యం.. మన చేతుల్లోనే ఉంటుందని
  • చేతులును జాగ్రత్తగా కడుకోండి  
  • చేతులు పరిశుభ్రంగా లేకపోవడం వల్ల ఒక్క కరోనానే కాదు.. డయేరియా, కళ్ల కలకలు, హెపటైటిస్‌, మెదడు వాపు,  జలుబు, టైఫాయిడ్, పచ్చకామెర్లు, దగ్గు, న్యూమోనియా, చర్మవ్యాధులు .. వంటి వివిధ రకాల అనారోగ్యాలు తలెత్తే ప్రమాదం ఉంది.
  • హ్యాండ్‌వాష్‌, సబ్బు, శానిటైజర్‌తో కనీసం ఇరవై సెకన్ల పాటు చేతులు శుభ్రం చేసుకుంటే ఇలాంటి వ్యాధులకు దూరంగా ఉండవచ్చు
  • చేతులు కడుకోవడం వాళ్ళ వ్యాధిని నివారిస్తుంది మరియు మిగతా అందరికీ సుఖంగా ఉంటుంది
  • శుభ్రంగా ఉన్న చేతులకు జెర్మ్స్ ఉండవు
  • మీరు పేదవాళ్లు, పిల్లలు లేదా టీనేజ్ అయినా చేతులు కడుక్కోవడం మంచి పరిశుభ్రత మాత్రమే
  • ఆహారం తీసుకునే ముందు, తిన్న తర్వాత కూడా చేతులును శుభ్రంగా కడుకోవడం చిన్న పిల్లలకు నేర్పాలి.
  • పరిశుభ్రత దైవభక్తి పక్కన ఉంది.
  • సంక్రమణ నియంత్రణ మీ చేతుల్లో ఉంది
  • క్రిములు సోకకుండా పక్కవారి ప్రాణం కాపాడడం మీ చేతులువుంది

#SPJ1

Similar questions