He prayeth best who loveth best proverb meaning in telugu
Answers
Answered by
4
Answer:
The proverb he prayeth best who loveth best proveb is every thing is created by God.
Explanation:
మంచిదైన చెడ్డవైనా పెద్దదైనా చిన్నదైనా మన ప్రియమైన దేవుడు మనకి ప్రేమతో ఇచ్చినది దానిని ప్రేమించిన మన బాధ్యత.
ఇది ఒక సామెత దీన్ని చెప్పినవారు సామ్యూల్ టైలర్. భగవంతుడు మనిషి పై ఉన్న ప్రేమతో అన్నిటినీ మంచిచెడుల తో సహా సృష్టించెను దానిని తెలుసుకొని నడవవలెను.
Answered by
4
He prayeth best who loveth best
ఇది ఒక సామెత. ఈ సామెతను చెప్పినవారు సామ్యూల్ టైలర్.
దేవునికి ఉత్తమ ప్రార్థన చేయడం అంటే ఇతరులను ప్రేమించడం. మనిషి కి ఇతరులను ప్రేమించి సేవ చేసే సామర్థ్యం ఉంది. ప్రేమ మనిషిని దైవంగా చేస్తుంది. అతను విశ్వంలోని అన్ని వస్తువులను ప్రేమించాలి ఎందుకంటే అవి దేవునిచే సృష్టించబడినవి. అతను భగవంతుని యొక్క అతిచిన్న సృష్టిని కూడా ప్రేమించాలి.
Similar questions