hey dear all friends
essay on arogyamu parisubhrata in telugu
please fast.....
Answers
Answered by
6
ముఖ్యంగా రెండు విధాలుగా ఈ జబ్బు రావచ్చు. అశుభ్రమైన ఆహారం తినడంవల్ల ఈ వ్యాధి క్రిములు కడుపులో ప్రవేశించి వ్యాధిని కలిగిస్తాయి. ఇదొక రకం.
మరొక విధం ఏమిటంటే - ఈ వ్యాధి క్రిములు గొంతులో ప్రవేశించడం మూలాన రోగి బాధపడతాడు. కడుపులో ప్రవేశించిన క్రిములు, రోగి మలంలో ఎక్కువగా బహిర్గతం అవుతాయి. అశుభ్రమైన ఆహార
పానీయాదుల వల్ల చేతులూ కాళ్ళూ సరిగ్గా కడుక్కోకపోవడం వల్ల ఈ వ్యాధి రావచ్చు. మలం మీద వాలిన ఈగలు, మళ్ళీ ఆహార పదార్థాలమీద వాలడం వల్ల కూడా ఈ వ్యాధి వ్యాపించవచ్చు. గొంతులో చేరిన క్రిములు , రోగి దగ్గినప్పుడు లేక తుమ్మినప్పుడు ఇతరులకు వ్యాపిస్తాయి.
కడుపులోగాని, గొంతులోగాని ఈ వ్యాధి క్రిములు ఒక సారి ప్రవేశిస్తే, అధిక సంఖ్యలో వృద్దిపొందుతూ, క్రమంగా వ్యాధి బాగా ముదురుతుంది. అధిక సంఖ్యలో ఉత్పత్తి అయిన క్రిములు
రక్తంలో కలసిపోతాయి. రక్తంలో కలిసిన క్రిములు ముఖ్యంగా నరాలలోని జీవకణాలను బాధిస్తాయి. అందువల్ల నాడి మండలం దెబ్బతిని కదల్చడానికి వీలులేకుండా కండరాలు బిగుసుకు పోతాయి. రెండు సంవత్సరాలలోపు పిల్లలకు ఇది త్వరితగతిన సోకుతుంది. కాబట్టి అతి చిన్న శిశువు దశ నుండి బిడ్డకు రెండున్నర మూడు సంవత్సరాల వయసు వచ్చేంత వరకూ వ్యాక్సిన్లు తీసుకోవడం అవసరం. అంతే కాకుండా శిశువైద్యనిపుణుల సలహాలను పాటిస్తూ ముందు జాగ్రత్తలు తీసుకోవడం బిడ్డ ఆరోగ్యాన్ని రక్షిస్తుంది.
ఒకసారి ఈ జబ్బు వచ్చాక ఇంక ఏ మందూ అవయవం చచ్చుపడిపోకుండా నివారించలేదు. ఏంటీ బయోటిక్స్ పని చేయవు. నొప్పి పుట్టే కండరాలకు నొప్పి తగ్గించేందుకు మందులు వాడవచ్చు. పోలియో వ్యాక్సిన్ మాత్రమే బిడ్డకు ఈ వ్యాధి రాకుండా నివారించే ముందు జాగ్రత్త చర్య! పోలియో వ్యాధి రావడానికి వైరస్ ప్రధాన కారణం. ఈ వైరస్ మన శరీరంలోని ప్రధాన నాడీ వ్యవస్థలోకి ప్రవేశించడం వల్లనే పోలియో వ్యాధి వస్తుంది. వైరస్ ఎంత త్వరితంగా వ్యాప్తి చెందుతోందన్న దానినిబట్టే పోలియో ప్రభావం కూడా ఉంటుంది. కొందరిలో ఇది నరాల బలహీనతకు దారి తీస్తుంది. తద్వారా నరాలు బలహీనపడి కొద్దికాలానికి చచ్చుపడిపోతాయి.
కొంతమందిలో పోలియో పక్షవాతాన్ని పోలి ఉంటుంది. నిజం చెప్పాలంటే- పోలియో పక్షవాతం, రెండూ దాదాపుగా ఒకే లక్షణాలతో ఉంటాయి కూడా!
basasriramamurthy26:
tq
Answered by
0
hey mate here is your answer
ekkada konni ninadhalu vunnai
arogyame mahabhagyamu
ekkada konni ninadhalu vunnai
arogyame mahabhagyamu
Similar questions