Math, asked by cbhaskarreddy, 9 months ago

hey guys......

another question....
.
.
write about world's longest epic_mahabharata in telugu..... in brief....

Don't spam......and don't give unnecessary answers too...
if u give I wll report your answer ......​

Answers

Answered by js403730
1

మహాభారతం హిందువులకు పంచమ వేదముగా పరిగణించబడే భారత ఇతిహాసము. సాహిత్య చరిత్ర (History of Epic Literature) పక్రారం మహాభారత కావ్యము వేద కాలం తర్వాత, అనగా సుమారు 4000 సామాన్య శకానికి పూర్వం. లో దేవనాగరి భాష అనబడిన సంస్కృతం భాషలో రచించబడినది [1][2][3][4][5][6] మహాభారత మహాకావ్యాన్ని వేదవ్యాసుడు చెప్పగా గణపతి రచించాడని హిందువుల నమ్మకం. 18 పర్వములతో, లక్ష శ్లోకములతో (74,000 పద్యములతో లేక సుమారు 18 లక్షల పదములతో) ప్రపంచము లోని అతి పెద్ద పద్య కావ్యములలో ఒకటిగా అలరారుచున్నది. ఈ మహా కావ్యాన్ని 14వ శతాబ్దంలో కవిత్రయముగా పేరు పొందిన నన్నయ, తిక్కన, ఎర్రన (ఎఱ్ఱాప్రగడ) లు తెలుగు లోకి అనువదించారు.

గ్రంధరచనా చరిత్ర, నిర్మాణం సవరించు

వ్యాసుడు పఠిస్తుండగా గణేశుడు మహాభారతం లిఖించుట

ఇతిహాసం సాంప్రదాయకంగా వ్యాసుడు అనే ఋషికి ఆపాదించబడింది. ఆయన ఇతిహాసంలో ప్రధాన పాత్ర కూడా వహించాడు. వ్యాసుడు దీనిని ఇతిహాసం (చరిత్ర) గా అభివర్ణించాడు. ఆయన గురువులందరిని గురించి వేద కాలంలోని వారి విద్యార్థులను గుర్తించే గురు-శిష్య పరంపరను గురించి కూడా వివరించాడు.మహాభారతం మొదటి విభాగం వ్యాసుడి పఠిస్తుండగా గణపతి (శివ పార్వతుల కుమారుడు) గ్రంధాన్ని లిఖించాడని పేర్కొనబడింది.

ఇతిహాసం కథను కథా నిర్మాణంలో ఉపయోగిస్తుంది. లేకపోతే దీనిని ఫ్రేమెటెల్సు అని పిలుస్తారు. ఇది అనేక భారతీయ మత మతేతర రచనలలో ప్రసిద్ది చెందింది. ఇది మొదట తక్షశిల వద్ద వ్యాసమహర్షి శిష్యుడు వైశంపాయన అనే ఋషి,[7][8] పాండవవంశస్థుడు అర్జునుడి మనవడు అయిన జనమేజయ రాజుకు వినిపించాడు. ఈ కథను చాలా సంవత్సరాల తరువాత సౌనకుడు అనే సౌతి అనే పురాణ కథకుడు తిరిగి వినిపించాడు. నైమిశారణ్యం అనే అడవిలో సౌనక కులపతి ఋషులకు తెలియజేసాడు.

సౌతి మహాభారతం శ్లోకాలను పఠించడం

ఈ వచనాన్ని 20 వ శతాబ్దం ప్రారంభంలో పాశ్చాత్య ఇండోలాజిస్టులు నిర్మాణాత్మకంగా, అస్తవ్యస్తంగా అభివర్ణించారు. అసలు కవిత ఒకప్పుడు అపారమైన "విషాద శక్తిని" కలిగి ఉండాలని హెర్మను ఓల్డెనుబర్గు భావించాడు. కాని పూర్తి వచనాన్ని "భయంకరమైన గందరగోళం" అని కొట్టిపారేశాడు. "అసమాన మూలం భాగాలను క్రమం లేని మొత్తంగా ముద్ద చేయగలిగారు.[9] మోర్టిజు వింటర్నిట్జి (గస్చిచ్తె డరు ఇండిస్చెను లిటరాటురు 1909) ఇది " కవిత్వరహిత థియాలజిస్టులు - క్లంసీ స్క్రైబ్సు విడివిడిగా క్రమరహితంగా ఉన్న మూల భాగాలను ఒకేకథగా కూర్చాడని పేర్కొన్నాడు.[10]

Answered by hearthacker54
1

Answer:

तेलुगु का साहित्य (तेलुगु: తెలుగు సాహిత్యం / तेलुगु साहित्यम्) अत्यन्त समृद्ध एवं प्राचीन है। इसमें काव्य, उपन्यास, नाटक, लघुकथाएँ, तथा पुराण आते हैं। तेलुगु साहित्य की परम्परा ११वीं शताब्दी के आरम्भिक काल से शुरू होती है जब महाभारत का संस्कृत से नन्नय्य द्वारा तेलुगु में अनुवाद किया गया। विजयनगर साम्राज्य के समय यह पल्लवित-पुष्पित हुई। .

Step-by-step explanation:

here is your answer mate mark as brainliest

Similar questions