hey pls answer my question I need perfect answer about any 8 animals or birds their habits .....
Attachments:
gangadhar1993:
hey
Answers
Answered by
1
Hey mate here is your answer
Pls mark me as brainlyest
1 రామచిలుక ( parrot )
ఆకుపచ్చ రంగులో ఉంటుంది . వంపి తిరిగిన ఎరుపు రంగు ముక్కు ను కలిగి ఉంటుంది. శాకాహార జీవి . యిది మనుషుల మాటలని అనుకరిస్తుంది .
2 . హంస ( swan )
యిది తెలుపు రంగులో ఉండి , నీటి కొలనులలో ఈదుకుంటూ జీవిస్తుంది . పాలలో నుండి నీటిని వేరుచేయగల విశిష్ట లక్షణం కలిగి వున్న ఏకైక జీవి.
3 . కొంగ ( crane )
యిది తెల్లగా , పొడవైన మెడ , పొడవైన ముక్కు,
పొడవైన కాళ్ళు ను కలిగి ఉంటుంది. నీటిలో చేపలను వేటాడుతూ జీవిస్తుంది.
4 . కాకి ( crow )
యిది నల్లని రంగులోఉంటుంది. యిది మిశ్రమహారా ( శాకాహారం మరియు మాంసాహారం )
జీవి.
5 . కోకిల ( koel )
యిది కూడా కాకిలాగా చాల నల్లగా ఉంటుంది .
కోకిల స్వరం ,కూతలు చాల మధురంగా ఉంటవి. అందుకే చక్కగా పాటలు పడేవారిని కోకిలతో పోల్చుతారు .
6 . నెమలి ( peacock )
యిది భారత దేశ జాతీయ పక్షి . పొడవైన మెడని మరియు తోకని ( నెమలి పించం ) , తలపైన కిరీటం లాంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. నెమలికి నీలి మబ్బులతో మేఘావృతమై వాతావరణం అంటే చాల యిష్టం . ఈ వాతావరణం లో చాల సంతోషంగా పురి విప్పి నాట్యం చేస్తుంది . దీని నడక కూడా చాల అపురూపంగా ఉంటుంది
7 . పిచ్చుక ( sparrow )
యిది చాలా చిన్న శరీరం , చిన్న ముక్కుని కలిగి ఉంటుంది. యిది చిన్న చిన్న పిచ్చుక గూళ్ళను కట్టుకొని గుడ్లని పెట్టి పొదుగుతుంది . చిన్న చిన్న క్రిమికీటకాళ్లని తిని బతుకుతుంది .
8 . వడ్రంగి పిట్ట ( wood pecker )
యిది చాలా పదునైన , పొడవైన ముక్కును కలిగి ఉండి , ఈ ముక్కుతో చెట్టు కాండం మీద ( trunk )
బొరియలని ( రంద్రాలు ) చేసుకొని అందులో గూళ్ళు కట్టుకొని జీవిస్తుంది, చిన్నచిన్న క్రిమికీటకాళ్లను ఆహారంగా తీసుకుంటుంది .

Similar questions