India Languages, asked by Anonymous, 11 months ago

Heya✌️
I'm back with a question....

Corona kattadi pai tisukovalsina jagrattalanu vivaristu Eenadu dinapatrikaki lekha rayandi.​

Answers

Answered by VishnuPriya2801
34

జవాబు :-

విశాఖపట్నం,

తేది: 03 - 05 - 2020.

ఈనాడు పత్రికా సంపాదకులకు ,

ఆర్యా ,

ఇప్పుడు కరోనా ప్రపంచాన్ని ఇబ్బందులకు గురిచేస్తోంది. అందువలన ప్రజలకు దీనిమీద అవగాహన వచ్చేలా ప్రయత్నించాలని కోరుతున్నాను. ప్రజలకు ఉచితంగా హ్యాండ్ వాష్ మరియు సానిటైజార్లను పంచమని కోరుతున్నాను.

ఇట్లు,

తమ విధేయులు,

X X X X.

చిరునామా :

ఈనాడు దినపత్రిక,

సితమ్మధార,

విశాఖపట్నం.

Similar questions