hi friends
మంచి మార్గులో నడిచే ఆలోచనలు కలుగకపోవటానికి
కారణాలోమిటి?
don't answer if you don't know.
Answers
Answer:
వారిలో సత్ప్రవర్తన లేకపోవడం, మంచి అలవాట్లు లేకపోవడం.
చిన్నప్పటి నుంచి వచ్చిన అలవాట్లు అలాగే కొనసాగుతాయి. అందుకే తల్లితండ్రులు వారి పిల్లలను మంచిగా, ప్రేమగా, మంచి వాక్యములు చెప్తూ పిల్లలను పెంచాలి.
అలాగే వాళ్లు మన శ్రుధమైన పురాణాలు చెప్తూ పెంచాలి. అందులో కూడ, ఉదాహరణకు రాముడి గుణాలు స్ఫూర్తిగా
అనుకోనెలా చెప్పి పెంచాలి.
ఇలా చేస్తే ఆటోమేటిక్ గా వాళ్లు మంచి గా ఉంటారు
ముఖ్యంగా వారి ఆలోచనలు వారి తల్లిదండ్రులు పెంపకం నుండి వస్తాయి.
Hope its help you Brother
Answer:వారిలో సత్ప్రవర్తన లేకపోవడం, మంచి అలవాట్లు లేకపోవడం.
చిన్నప్పటి నుంచి వచ్చిన అలవాట్లు అలాగే కొనసాగుతాయి. అందుకే తల్లితండ్రులు వారి పిల్లలను మంచిగా, ప్రేమగా, మంచి వాక్యములు చెప్తూ పిల్లలను పెంచాలి.
అలాగే వాళ్లు మన శ్రుధమైన పురాణాలు చెప్తూ పెంచాలి. అందులో కూడ, ఉదాహరణకు రాముడి గుణాలు స్ఫూర్తిగా
అనుకోనెలా చెప్పి పెంచాలి.
ఇలా చేస్తే ఆటోమేటిక్ గా వాళ్లు మంచి గా ఉంటారు
i hope this you will not delete
Explanation: