India Languages, asked by sunny5771, 8 months ago

Hi guys.. సమాసాలు అంటే ఏమిటి?

Answers

Answered by Anonymous
2

Heya✌

వేరు వేరు అర్థములు గల పదాలు ఒకే అర్థమిచ్చునట్లు ఏకమగుట సమాసము.

Mikardhammayyelaa cheppalante samasam ante rendu padalu untay.. anduloni modati padanni  పూర్వపదము antaru. rendava padanni ఉత్తర పదము antaru.

Ex: పంచపాత్ర - ఐదు లోహములతో చేయబడిన పాత్ర

Hope it helps you..

Glad to help u❣

Similar questions