hi guys, anyone know Telugu here .answer my question if you don't know then don't answer. వేమన గురించి పది వాక్యలు రాయండి
Answers
Answered by
0
Answer:
వేమన చరిత్ర అస్పష్టంగా ఉంది. సుమారు 1652 - 1730 మధ్య కాలములో జీవించి ఉండవచ్చు. బహుళ ప్రచారంలో ఉన్న కథనం ప్రకారం వేమన వివరాలు ఇలా ఉన్నాయి.
వేమన కొండవీటి రెడ్డిరాజవంశానికి చెందిన వారు అని, గండికోట దుర్గాధిపతులతో సంబంధం కలిగినవారని అంటారు. కానీ ఇది నిజం కాదని పరిశోధకులు తెలియజేస్తున్నారు. కడప మండలంలోని ఒక చిన్న పల్లెలో మధ్య తరగతి కాపు కులస్థులకు జన్మించారని అంటున్నారు. ఆయన నందననామ సంవత్సరము, ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి రోజున జన్మించారు. ఆయన తన జన్మస్థలాన్ని తనే ఒక పద్యంలో వివరించారు.
Similar questions
English,
5 months ago
Political Science,
5 months ago
Social Sciences,
5 months ago
Math,
11 months ago
History,
11 months ago
Math,
1 year ago