India Languages, asked by Menaksheraz2645, 1 year ago

Hiw did lord Rama ruled his kingdom in Telugu

Answers

Answered by OfficialPk
2
రాముడు ఏక పత్నీవ్రతుడు. ఆడిన మాట తప్పనివాడు. తండ్రి మాట కోసం వనవసం చేసినవాడు. ప్రజలను తన సొంత కుటుంబంగా భావించేవాడు. ప్రజాపాలన ఎంతో నిష్పక్షంగా చేసేవాడు. రాజ్య ప్రజలు రాముడిని తమ సొంత బిడ్డగా ప్రేమించేవారు. 'రామ రాజ్యము' ఎంతో ఆనందంగా, సస్యశ్యామలంగా, సుసంపన్నంగా మరియు వైభవంగా ఉండేది. రామాయణం రాముని చరిత్ర. రాముడు విష్ణుమూర్తి యొక్క అవతారం. తన కుటుంబాన్ని ప్రాణంగా ప్రెమించేవాడు. మంచితనం మరియు నైపుణ్యంలో రాముణ్ణి మించిన వారు లేరని నానుడి. ప్రజల కష్టాన్ని తన కష్టంగా భావించి తీర్చేవాడు. 


అది మీకు సహాయపడుతుందని ఆశిస్తున్నాము. . నన్ను అనుసరించండి. జై తెలుగు తెల్లి
Similar questions