How did Rama rules his kingdom in Telugu
Answers
Answered by
3
కోసల దేశాన్ని శ్రీరామచంద్రుడు పరిపాలించేవాడు. రాముడు ఆదర్శమూర్తి. సూర్యవంశం వాడు. మహావీరుడు. ప్రజలను కన్నబిడ్డలవలె చూసుకునేవాడు. ఇతని పాలనలో కోసల దేశం భోగభాగ్యాలతో విలసిల్లింది. ప్రజలు ధర్మవర్తనులై సుఖసంతోషాలతో ఉన్నారు. "యథారాజ తథా ప్రజాః'' - అంటే రాజు ఎలా ఉంటే ప్రజలూ అలాగే ఉంటారు.
Similar questions