India Languages, asked by devarshveer8988, 11 months ago

How is science useful in ourlife essay writing in Telugu?

Answers

Answered by dreamrob
2

నిత్యజీవితంలో సైన్స్ మరియు దాని యొక్క ఉపయోగాలు:

సైన్సు మరియు దాని ఉపయోగాలు మానవుని జీవితంలో లెక్కలేనన్ని ఉండాయి ఉన్నాయి.

మానవుని దైనందిన జీవితంలో సైన్సు ఒక అద్భుతమైన చెప్పాలి ఎందుకంటే సైన్సు సాధించిన విజయాలు మానవుని జీవితాన్నే మార్చివేసింది. ఒకప్పటి మానవుని జీవితము చాలా దుర్భరంగా ఉండేది కానీ ఇప్పుడు మానవుని జీవితం చాలా సంతోషంగా ప్రతి ఒక్క చిన్న పని కూడా చాలా త్వరగా జరుగుతున్నది. దానికి కారణం సైన్స్ తెచ్చిన ఆవిష్కరణలు ఆధునిక జీవితంలో సైన్సు మానవుడికి ఒక బహుమతి లాంటిది. ఉదాహరణకు కంప్యూటర్లు మానవుని జీవితాన్ని మార్చివేసింది ఒక అద్భుతమైన ఆవిష్కరణలు ఇది కూడా ఒకటి.

కంప్యూటర్లు మానవుని జీవితం లోకి వచ్చిన తర్వాత మానవుని జీవితము చాలా సులభతరం అయినది. ఇక వైద్య రంగంలో వచ్చిన అద్భుతాలు లెక్కలేనన్ని ఉన్నాయి. ఇ

ఇదివరకు మానవుడు ఏదైనా జబ్బు చేస్తే దానికి చావు ఒక్కటే పరిష్కారం గా ఉండేది కానీ ఇప్పుడు అలా కాదు ప్రతి ఒక్క జబ్బుకి మందు తడి పెట్టడం జరిగింది. దీనివలన మానవుని ఆయుషు పెరిగింది.

ఇదివరకు వంట వండడం చాలా కష్టతరంగా ఉండేదో కానీ ఇప్పుడు సైన్సు అభివృద్ధి చెందటం వలన ప్రతి ఒక్కరి ఇంట్లో వంట చేయడం చాలా సులభతరం అయినది. మానవ జీవితాన్ని చాలా రకాలుగా ప్రభావితం చేస్తుంది సైన్సు మానవ జీవితాన్ని సులభతరం చేసుకుంటూ అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇప్పుడు అది లేకపోతే బ్రతకలేను ఆటువంటి పరిస్థితి సైన్స్ లేకపోతే జీవితాన్ని ఊహించుకోలేం అంతగా సైన్స్ మానవ జీవితంలో ప్రభావం చూపించింది.

Similar questions