Hindi, asked by abdulraheema593, 23 hours ago

పదజాలం: How Telugu తల కంది పదాలను ఉపయోగించి వాక్యాలు వ్రాయండి. క్రింది 1.బస్సు-శబ్ధం 2.కాలుష్యం-వాతావరణం : 3. ఈగలు-చెత్త 4. ప్లాస్టిక్-ముప్పు​

Answers

Answered by sanchitay868
0

Answer:

ప్లాస్టిక్ ఓ అద్భుతమైన రసాయన సమ్మిళిత పదార్థము. దీనితో అనేక వస్తువులు తయారు చేయవచ్చును. ఇవి అత్యంత అందంగాను, రంగురంగులతో వుండి అత్యంత చౌకగా వుండటంతో ప్లాస్టిక్ ప్రపంచ వ్యాప్తంగా బాగా ప్రచారంలోకి వచ్చింది. దీనితో తయారు కాబడని వస్తువంటూ ఏది లేదు. స్వతహాగా ప్రాస్టిక్ విష పూరితము కాదు, ఆరోగ్యానికి హాని కరము అంతకన్నా కాదు. కాని వాటి వ్యర్థ పదార్థాల వలన పర్యావరణానికి కలిగే ముప్పు అంతా ఇంతా కాదు.

Explanation:

I don't know telugu

if it is helpful

than plz mark me branlist

Similar questions