How to make a kite in Telugu
Answers
Answered by
0
Answer:
ఒక చతురస్రాకారపు కాగితం, రెండు వెదురు బద్దలు, తగినంత దారం ఉపయోగించి వినోదం కోసం గాలిలోకి ఎగరవేసే ఒక ఆట వస్తువు పతంగి లేదా గాలిపటం (Kite). పతంగులను ఆంధ్రులు ముఖ్యంగా సంక్రాంతి సమయంలో ఎగురవేస్తారు.
గాలిపటాల్ని ఎక్కువగా సరదా కోసం ఎగురవేస్తారు. అయితే కొన్నిప్రాంతాలలో ఇదొక కళారూపం సంతరించుకున్నది. దీనివలన కొన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయి. కొన్ని గాలిపటాలు పోటీల కోసం వివిధ డిజైన్లు ఆకర్షణీయంగా తయారుచేస్తారు. కొన్ని పెద్ద గాలిపటాలు అధిక శక్తివంతమైనవిగా సర్ఫింగ్, బోర్డింగ్ లేదా బుగ్గీయింగ్ వంటి క్రీడలలో ఉపయోగిస్తున్నారు.[1] కొన్ని గాలిపటాల్ని మిలటరీలో ఉపయోగించారు
Similar questions