India Languages, asked by venkatche6315, 1 year ago

How to stay healthy answer in telugu

Answers

Answered by Anonymous
0

నమస్తే!


ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు.మరి వాళ్ల మాటలను గౌరవించాలి పాటించాలి.ఆరోగ్యాంగా ఉండడమంటేయ్ ఎదో ఉన్నాం అంతే ఉన్నట్టు కాదు.

ఆరోగ్యం మంచిగా ఉండాలంటేయ్ రోజు మంచి ఆహరం తీసుకోవాలి.ప్రతిరోజూ ఉదయాన్నే లేచి కొంచెం సేపు వ్యాయామం చేయాలి.ధ్యానం చేయాలి.అంతేయ్ కాదు బయట దొరికే పిచ్చి ఆహార పదార్థాలను తినకూడదు.ఎప్పుడు ఇంట్లో వండినవే తినాలి.ప్రతిరోజూ కనీసం ఆరు గ్లాసుల నీరు తాగాలి

ఇక మానసిక ఆరోగ్య విషయానికొస్తే చేదు ఆలోచనల్ని తీసేయాలి.ఎప్పుడు మంచి విషయాల్నే మనసులో ఉంచుకోవాలి.నవ్వుతు అందర్నీ పలకరిస్తూ నలుగురితో కలిసిపోతూ ఉండాలి.

సామాజికంగా కూడా ఆరోగ్యాంగా ఉండాలి.ఆలా ఉండాలంటేయ్ మరి అందరితో కలివిడిగా ఉండాలి.నేనొక్కదాన్నే ఏకాకి అంటూ రూమ్ లో కూర్చోకూడదు.ఎవరైనా సహాయం కోరి వస్తే కాదనకూడదు.ఎదుటివారి కష్టాలను పంచుకోవాలి.చేయగలిగితే ఏదైనా సహాయం చేయాలి.

ముఖ్యనగ మర్చిపోకూడనుండి ఏంటంటే మనం ఒక్కళ్ళం బావుంటయ్ సరిపోదు మన పరిసరాలు కూడా బావుండాలి అప్పుడే అంటువ్యాధులు మరి కొన్ని సోకకుండా అందరు బావుంటారు.


Answered by kodalitejasri568
0

Ārōgyaṅgā uṇḍu

ఆరోగ్యంగా ఉండు

Similar questions