how to stop corruption in 10 to 15 points in telugu
Answers
Answered by
12
లంచం ఇవ్వడం తీసుకోవడం నేరం అదే లంచం ఆపాలి అంటే మనం ఎప్పుడు నిజాయితీ తో వుండాలి ఎల్లప్పుడు పోలీసులు అప్రమత్తం గా వుండాలి పోలీసులు రైడ్ లు లాంటివి చెయ్యాలి బిచ్చగాడు సినిమా లో మనం చూసాం అలాగే నిజ జీవితం లో నరేంద్ర మోది గారూ చేసారు పెద్ద నోట్లను బాన్ చెయ్యడం వల్ల ఈ మధ్యన లంచం తగ్గింది కావున ఎవరైన లంచం ఇవ్వడం ,తీసుకోవడం గురించి తెలిస్తే పోలీసులకు చెప్పాలి
hariharan3:
thanks it helped me a lot
Similar questions