how to write a letter to a district collector in telugu
Answers
Answered by
20
పేరు :
ఫ్లాట్ నెంబర్ 123,
అపర్ణ అపార్ట్మెంట్స్ ,
మానస కాలనీ
పట్టణం పేరు,
తేదీ.
కలెక్టర్ గారికి,
కలెక్టర్ కార్యాయం,
నెంబర్ 859,
కస్తూరి బిల్డింగ్స్,
మౌంట్ రోడ్,
ఆంధ్ర ప్రదేశ్ - 600002
విషయం : ఊరిలో ఒక పాటశాల పెట్టమని వేడుకుంటున్నాను.
గౌరవనీయులైన కలెక్టర్ గారికి,
నా పేరు దీపిక, నేను ఎనిమిదవ తరగతి చదువుతునాను.
మాది ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖ జిల్లా లోని చిన్న పల్లెటూరు. మా ఊరి లో ఒక పాటశాల కూడా లేదు.
నేను రోజూ పాటశాలకి వెళ్లాలంటే ప్రతిరోజూ 20 కిలోమీటర్లు ప్రయాణించాలి. మా ఊరిలో కూడా ఒక పాటశాల ఉంటే ఎంతోమంది పిల్లలకు ఉపయోగంగా ఉంటుంది. అందువల్ల దయచేసి, మా ఊరిలో కూడా ఒక పాటశాల పెట్టమని వేడుకుంటున్నాను.
ధన్యవాదాలు.
Similar questions
Social Sciences,
1 year ago
Business Studies,
1 year ago