how to write a song on village in telugu
Answers
Answered by
2
Answer:
Explanation:
this is the poem
Attachments:
Answered by
8
Answer:
Hello! Nenu kuda telugune!
idhogo, nee prasnaki samaadhaanam ikkada Nenu raasaanu.
మా పల్లెటూరి లో చిన్నచిన్న రైతులు
అక్కడక్కడ పచ్చ పచ్చని పొలాలు
బండ్ల నీడ్చి చిక్కిన పశువులు
ఇవే మా మనుషుల రాజ శకటాలు
పైన మండే సూర్యుని ఎర్రటి ఎండలు
మా ఒంటి నిండా శ్రమ చెమటలు
కాలి కింద మురికి బురదలు
పాడి పంటల కోసం పడతాం కష్టాలు
మా ఊరి నిండా ఎన్నో గుడిసెలు
చిరు దీపాలే మాకు వెలుగులు
ఇక చీకటైతే అంతటా పురుగులు
ఈ వేడిమి కి పట్టీ పట్టని నిదురలు
పండగ కి మనం వండేది కూర అన్నం
ప్రతి రోజు తినేది ఉప్ప గంజి అన్నం
ఎప్పటికీ మారేనో మా జీవితం
ఎన్నటికీ తీరోనో మా చిన్ని ఆశలుll
నా సమాధానం నీకు నచ్చిందనే అనుకుంటున్నాను..
Similar questions