How to write abhinandana patram in telugu
Answers
Answered by
32
● అభినందన పత్రం అంటే ఇది ఒక సర్టిఫికెట్ లాంటిది.
● ఈ అభినందన పత్రం ఒకరిని సన్మానించే టప్పుడు వారికి వారి గొప్పతనం గురించి తెలియజేసే ఒక పత్రం.
● ఈ అభినందన పత్రం లో వారి గొప్పతనం చేసిన సేవలు మరియు వారిని ఎంతమంది ఏవిధంగా ప్రేమిస్తున్నారు అన్న విషయం పొందుపరచి ఉంటుంది. ● కావున అభినందన పత్రం అందుకునే వారు గొప్పవారుగా అందరూ భావిస్తూ ఉంటారు.
● అభినందన పత్రం రాసేటప్పుడు అందుకునే వారి వివరములు అంటే జనం వారి విద్యాభ్యాసము వారి ఉద్యోగము మరియు వారు సమాజమునకు చేసిన సేవ వారి కుటుంబం యొక్క వివరములు మొదలైనవి దానిలో ఉంటాయి.
Answered by
7
Answer:
Writing in telugu is difficult
Explanation:
its format is kind of normal lekha only. So based on that and your knowledge you need to do it.
Similar questions
Math,
6 months ago
English,
6 months ago
English,
1 year ago
Math,
1 year ago
Social Sciences,
1 year ago
Social Sciences,
1 year ago