India Languages, asked by pinkymahi28112005, 11 months ago

ⅡI.రాయడం
అకింది వాక్యాలలోని పదాలను సరిచేసి తిరిగి రాయండి.
1. తాతకు బర మీసాలు కలవు
2. పిల్లలు చిరగోనె ఆడుతున్నారు.
4. వడంగి చెక్కతో వస్తువులు చేస్తాడు.
మరితారలో జరిఉంది.
విసురాయితో విసురుతారు.​

Answers

Answered by suggulachandravarshi
4

Answer:

హలో! నేను కూడా తెలుగు నే!

పై ప్రశ్నలో ఇచ్చిన వాక్యాలు సరిగ్గా లేవు వాటిని సరిచేసి రాయాలి.

1. తప్పుడు వాక్యం:

తాతకు బర మీసాలు కలవు.

సరైన వాక్యం:

తాతకు బార మీసాలు కలవు.

2. తప్పుడు వాక్యం:

పిల్లలు చిరగొనే ఆడుతున్నాడు.

సరైన వాక్యం:

పిల్లలు గోనెసంచులు ఆట ఆడుతున్నారు.

3. తప్పుడు వాక్యం:

వడంగి చెక్కతో వస్తువులు చేస్తాడు.

సరైన వాక్యం:

వడ్రంగి చెక్కతో వస్తువులు చేస్తాడు.

4. తప్పుడు వాక్యం:

మరితారాలో జరి ఉంది.

సరైన వాక్యం:

మర్రి తొర్రలో జెర్రీ ఉంది.

5. తప్పుడు వాక్యం:

విసురాయితో విసురుతారు.

సరైన వాక్యం:

విసుర్రాయి తో విసురుతారు.

నా సమాధానం మీకు ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నాను...❣️❣️

Similar questions