I.. కింది వాక్యాలు చదవండి. అందులోని భాషాభాగాలను గుర్తించి పట్టికలో రాయండి.
మా ఊరి చెరువు గట్టున సంగమేశ్వరాలయం ఉన్నది.పచ్చని ప్రకృతిలొ పక్షులు కిలకిలారావాలతో
అలరారే ఆ ప్రాంతమంతా శోభాయమానంగా ఉంటుంది. అక్కడి వనంలో జింకలు,కుందేళ్ళు
తిరుగాడుతుంటే సుందరంగా ఉంటుంది. సూర్యోదయ సమయంలో ఎర్రని సూర్యకిరణాలు నీటి
అలలపై ప్రతిబింబిస్తున్నప్పుడు ఆ అద్భుత దృశ్యాన్ని చూడడానికి రెండు కండ్లు చాలవు. అబ్బో!
ఈ సౌందర్యాన్ని వర్ణిస్తూ పత్రికల్లో ఎన్నో కథలు వచ్చాయి. ఆ కథనాలు చదువుతుంటే మనస్సు
ఆహా ! అంటూ ఆనందడోలికల్లో తేలిపోతుంది కదా !
Answers
Answered by
0
Answer:
sorry Mujhe language nahin aati hai please main Tumhare Koi Aur next question Ka Jawab De Dungi
Explanation:
l hope you understand yr ok
Similar questions