India Languages, asked by sameekshasreemailu20, 1 month ago

i)కింది వాక్యంలో పరుషాలను గుర్తించి వాటి కింద గీత గీయండి.
కష్టపడి చదివితే పలితం తప్పక ఉంటుంది.

Answers

Answered by Anonymous
5

Answer:

పరుషాలు -క,చ,ట,త,ప లు

వాక్యము లో అన్ని పరుషాలు ఉన్నాయి

Similar questions