India Languages, asked by studyyyyyyyyyy, 10 months ago

సంక్రాంతి పండుగ విశిష్టతను గురించి వివరిస్తూ
మిత్రునికి లేఖ.
I need a letter in a language known as Telugu about the importance of Sankranthi(a Hindu festival) to a friend(informal letter)

Answers

Answered by preetykumar6666
23

సంక్రాంతి పండుగ యొక్క ప్రాముఖ్యత గురించి స్నేహితుడికి రాసిన లేఖ.

నుండి: .........

కు: ............

విషయం: సంక్రాంతి యొక్క ప్రాముఖ్యత

ప్రియ మిత్రునికి,

నేను మీకు వ్రాసి చాలా కాలం అయ్యింది. అక్కడ అంతా బాగానే ఉందని నేను నమ్ముతున్నాను. ఇది కొత్త సంవత్సరం మరియు మామూలుగా మొదటి పండుగ సంక్రాంతి. భారతీయ పండుగలు మన సంస్కృతిలో భాగమైనందున వాటికి చాలా ప్రాముఖ్యత ఉంది. సంక్రాంతి దాని స్వంత మార్గంలో ప్రత్యేకమైనది. ఈ రోజు నుండి ఇకపై రోజు ఒక సెకను పెరుగుతుంది. ఇది వేసవి రాకపై చాలా ప్రారంభ మార్గంలో వ్యాఖ్యానించింది. (మీరు మీ పరిచయాన్ని విశదీకరించవచ్చు, మీరు మీ స్నేహితుడిని మీ ఇంటికి ఆహ్వానించవచ్చు మరియు ఈ రోజు మీరు చేసే పనుల గురించి అతనికి / ఆమెకు చెప్పండి)

నీ ఉత్తమ స్నేహితుడు

Answered by poojan
6

సంక్రాంతి గురించి మరియు ఆహ్వానిస్తూ మిత్రురాలికి లేఖ :

ప్రియమైన మిత్రురాలు ప్రియకు,

నీ ప్రియమిత్రురాలు దీపికా వ్రాయునది ఏమనగా,  

ఇక్కడ అందరు క్షేమంగా ఉన్నాము. నువ్వు, మరియు మీ కుటుంబసభ్యులు కూడా క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సంక్రాంతి పండుగ వస్తుంది కదా! ఉత్సాహపడుతూ ఉండు ఉంటావు సెలవులు వస్తున్నాయని. నీవు పట్టణంలో నివసిస్తూ ఉండడం వలన నీవు ఈ సంక్రాంతి పండుగని పూర్తిగా ఆస్వాదించలేకున్నావని ఎప్పుడు బాధపడుతూ ఉంటావు కదా.  

ఈ సారి మా ఊరుకు నువ్వు మీ కుటుంబసభ్యులతో తప్పకుండా రావాలి. మా అమ్మానాన్నలు నిన్ను , మీ కుటుంబాన్ని ఆహ్వానించమని, మీరు తప్పకుండ రావాలి అని చెప్పారు. నీకు తెలుసా? సంక్రాంతికి హరిదాసు కీర్తనలు , ఊరంతా ముగ్గులు, ఆకాశాతా గాలిపటాలు, భోగిపళ్లు వేయటం, కోడి పందాలు, ఎన్నో రకాల పోటీలు, పిండి వంటలు, ప్రతి సాయంత్రం ఆటలు పాటలు,  నాటకాలు, బొమ్మల కొలువులు, భోగి మంటలు. చెప్తూనే ఉండాలి గాని, అబ్బో, ఎన్ని చెప్పినా తక్కువే అనుకో. ఈ సారి నీకు అన్ని నేను దగ్గర ఉండి ఈ కోలాహలాన్ని చూపిస్తాను.  

త్వరగా మరియు తప్పకుండ వస్తావని ఆశిస్తున్నాను. నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను.

ఇట్లు,

నీ ప్రియమిత్రురాలు,

దీపిక.

Learn more :

1) 1. 'రాజు రివాజులు బూజు పట్టగన్' అంటే ఏమిటి?

brainly.in/question/16066294

2. భారతం నుండి కొన్ని కఠిన ప్రశ్నలు

brainly.in/question/16302876

3. సిఐడి ఆఫీసర్ గుప్తంగా చెప్పిన ఫోన్ నెంబర్ కనిపెట్టండి

brainly.in/question/16289469

Similar questions