Social Sciences, asked by mannambhavana313, 6 months ago

గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో ఊహించి రాయండి.
I need answer in telugu
Please say fast​

Answers

Answered by J1234J
10

గొప్పవాళ్ళే లోకహితం అయిన కార్యాలు ఎందుకు చేస్తారంటే:

గొప్పవాళ్ళు అయ్యేముందు వారు ఎన్నో కష్టాలు పడతారు.

మన లోకంలో ఎంతో మంది అలానే కష్టపడుతూ పైకి రావాలని కోరుకుంటారు.అది గొప్పవాళ్ళు తెలుసు కావున వారు ఎన్నో మంచి ఉపయోగ పడే కార్యాలు చేసి ఇతరులకు సహాయపడతారు.

వారికి సహాయపడి వారు అనుకున్నది సాధించడానికి ఉపయోగ పడిన వారికి సహాయం చేయాలని ఆలోచనతో లోకహితంమైన కార్యలలో పాల్గొనటం అనేవి చేస్తారు.అందరికీ సహాయపడటం అనేది గొప్ప ఆలోచన,గొప్ప పని. దాని వలన వారికి మంచి పేరు రావడమే కాక ఇతరులకు సహాయం చేసిన వారు అవుతారు. గొప్పవాళ్ళు ఎందుకు నిర్వహిస్తారని అంటే పెదవాలకి అది చాలా కష్టం.

ఇది ఏ క్లాస్ ఏ lesson anedi teliste kuncham sodi కాకుండా మంచిగా రాయొచ్చు

Similar questions