India Languages, asked by amanshrbacaredi, 1 year ago

I request you for 10 slogans on trees in Telugu

Answers

Answered by kvnmurty
3
ఓ  మొక్క  ఓ చెట్టు  మనకందరికీ అన్న సంపదల భిక్ష పెట్టు
పచ్చదనం  అందం ఆనందం  ఇస్తుంది వెచ్చదనం
చక్కని చెట్లలోని హరిత  పెంచేను గాలిలోని శుభ్రత
నువు కూల్చే ఒకొక్క చెట్టు , అవుతుంది దేశ భవిష్యత్ కి గొడ్డలి పెట్టు
వనాన్ని రక్షించుకోవడం,  నిన్ను నీవు రక్షించుకోవడం

Similar questions