ఇ) గుణహీనుడు
ఈ) ధనాశ
ఉ) దైవభక్తి
ఊ) అజ్ఞానం
i want answer of them vigrahavakyam and samasam peru in answer
and tjis is telugu language i wnt answer in telugu
Answers
Answered by
4
ఇ) గుణహీనుడు - గుణముచేత హీనుడు - తృతీయా తత్పురుష సమాసం.
ఈ) ధనాశ - ధనము నందు ఆశ - సప్తమీ తత్పురుష సమాసం
ఉ) దైవభక్తి - దైవము నందు భక్తి - సప్తమీ తత్పురుష సమాసం.
ఊ) అజ్ఞానం - జ్ఞానం కానిది - నఞ్ తత్పురుష సమాసం.
Answered by
0
ఇ) గుణహీనుడు :-
- గుణముచేత హీనుడు - తృతీయా తత్పురుష సమాసం.
ఈ) ధనాశ:-
- ధనము నందు ఆశ - సప్తమీ తత్పురుష సమాసం
ఉ) దైవభక్తి:-
- దైవము నందు భక్తి - సప్తమీ తత్పురుష సమాసం.
ఊ) అజ్ఞానం:-
- జ్ఞానం కానిది - నఞ్ తత్పురుష సమాసం.
PROJECT CODE:-SPJ2
Similar questions