I want essay on guitar in telugu
Answers
Answered by
2
Guitar
The Guitar
The guitar is an instrument that was first seen to show up in 1800-1900 B.C. Clay pots with pictures of priests wielding instruments with a very strong resemblance to a guitar were found in the ancient near east. The guitar is one of man’s oldest and most symbolic instruments. The guitar, in the opinion of many, is a major building block in music. The guitar is a major connector in the lego set that is music.
Answered by
2
Answer:
గిటారు (ఆంగ్లం : Guitar) ఒక సంగీత వాయిద్య పరికరం. దీనిలో సామాన్యంగా ఆరు తంతులు (స్ట్రింగ్స్) వుంటాయి. అలాగే అనేక సంఖ్యల తంతుల గిటార్లూ వుంటాయి. ఉదాహరణకు నాలుగు, ఆరు, ఏడు, ఎనిమిది, పది, పదకొండు, పండ్రెండు, పదమూడు, పద్దెనిమిది తంతులు (స్ట్రింగ్స్) గల గిటార్లుగిటార్లు.
చారిత్రకంగా చూస్తే గిటారు పాశ్చాత్యులు ఉపయోగించే వాయిద్య పరికరం. కానీ ప్రస్తుత కాలంలో భారతదేశంలోనూ ఈ వాద్య పరికరం ప్రఖ్యాతి చెందినది. శబ్దాన్ని అనుసరించి గిటారు రెండు రకాలు. మొదటిది అలక్ గిటార్ లేదా హాలో గిటార్ రెండవది ఎలక్ట్రిక్ గిటార్.
Similar questions
Math,
8 months ago
Political Science,
8 months ago
Science,
1 year ago
Physics,
1 year ago
Physics,
1 year ago