India Languages, asked by priyankasangineni, 5 months ago

రంగాచార్య తన రచనలను తెలంగాణ ప్రజల జీవితాన్ని నేపథ్యంగా ఎందుకు తీసుకున్నాడు? i want in telugu language please help me​

Answers

Answered by sudakarkulakrni
9

దాశరథి రంగాచార్య

మరో భాషలో చదవండి

వీక్షించు

సవరించు

దాశరథి రంగాచార్యులు (ఆగస్టు 24, 1928 - జూన్ 8, 2015) సాహితీవేత్త, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు.

దాశరధి రంగాచార్యులు

Dasarathi rangacharya.jpg

దాశరథి రంగాచార్య

జననం

దాశరథి రంగాచార్యులు

ఆగస్టు 24, 1928

చిట్టి గూడూరు, ఖమ్మం జిల్లా, తెలంగాణ

మరణం

2015 జూన్ 8 (వయసు 86)

హైదరాబాద్, తెలంగాణ

ఇతర పేర్లు

దాశరథి రంగాచార్య

ప్రసిద్ధి

తెలుగు కవులు, తెలుగు రచయితలు, తెలంగాణ స్వాతంత్ర్య పోరాట యోధుడు

Answered by neha525698
14

దాశరథి రంగాచార్య తెలంగాణ సాయిధ పోరాటంలో పాల్గొన్నారు. ఆయనను ఆ ఉద్యమం ఎక్కువగా ప్రభావితం చేసింది. ఆయన ఉద్యమ జివి. ముఖ్యంగా కమ్యూనిస్టు ఉద్యమం, ఆయనకు జీవితాన్ని నేరిపి మనిషిని చెసింది.

Similar questions