i want short short moral story in telugu
Answers
Answered by
22
hope it's help you have a good day
Attachments:
Answered by
2
దురాశ దుఃఖానికి చేటు
ఒక ఊరిలో ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు తన జీవనం సంపాదించుకోవడానికి ఎంతో కష్ట పడే వాడు. ఆ అడవిలో అతనికి ఒక బంగారు గుడ్లు పెట్టే బాతు కనిపించింది అతడు ఆ బాధను తెచ్చి పెంచుకుంటూ ఉండగా అది రోజుకు ఒక గుడ్డు పెట్టసాగింది అది బంగారంతో చేసింది అని అతను గ్రహించి ఆ గుడ్లని అమ్ముతూ ఎంతో ధనం ఆర్జించాడు.
కానీ ఒకరోజు అతనికి దుర్బుద్ధి పుట్టింది. రోజుకి ఒక గుడ్ డే కదా బాధ పెట్టేది, ఒకేసారి బాతు కడుపులో ఉన్న గుడ్లని తీసుకుంటే చాలా డబ్బులు ఒకేసారి సంపాదించ వచ్చు కదా అని అతనికి అనిపించింది ఆలోచన వచ్చిందే తడవుగా బాతు కడుపుని కోశాడు, దీనితో బాధ చనిపోయింది అతనికి గుడ్లు దొరకలేదు అందుకే పెద్దవారు దురాశ దుఃఖానికి చేటు అంటారు.
Similar questions