India Languages, asked by mahendra61, 1 year ago

i want short stories in telugu

Answers

Answered by prince9746
3
ఒకానొకప్పుడు ఒక ఊరిలో ఒక అమాయకపు పిచుక వుండేది.

మనసులో ఏ కల్మషంలేని ఆ పిచుకకో ఒక రోజు ఒక కాకుల గుంపు పరిచయం అయ్యింది. ఆ కాకులతో పిచుకకి స్నేహం అయ్యింది.

పిచుకకి అందరూ చెప్పారు – ఆ కాకులతో స్నేహం చేయద్దు, అవి మంచివి కావు, అని. కాని ఆ పిచుక మాట వినలేదు.

ఒక రోజు కాకుల గుంపు ఎటో వెళ్తూ పిచుకను కూడా తోడు రమ్మన్నాయి. అమాయక పిచుక ఎక్కడకి, ఎందుకు అని అడగకుండా, ఆ కాకులను గుడ్డిగా నమ్మి వాటితో వెళ్ళింది.

కాకులు ఒక పొలానికి వెళ్లి అక్కడ మొక్కలన్నిటిని ధ్వంసం చేయ సాగాయి. పిచుక నిస్సహాయంగా ఏమి చేయాలో తెలీకా అటూ ఇటూ గెంతుతూ వుంది. ఇంతలో ఆ పొలం రైతులు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక పెద్ద కర్రతో ఆ కాకులను కొట్టడం మొదలెట్టారు. కాకుల గుంపుకు ఇది అలవాటే, అవి తుర్రున ఎగిరిపోయాయి. పిచుక రైతులకు దొరికిపోయింది.

“బాబోయ్! బాబోయ్! నా తప్పేమీ లేదు, నేను అమాయకురాలిని, నేనేమీ చేయలేదు, నన్ను వదిలేయండి!” అని పిచుక ప్రాధేయ పడింది. కాని పంట నాశనం అయిన రైతులు కోపం మీద ఉన్నారు. పిచుక మాట నమ్మలేదు కదా, దాని వైపు అసహ్యంగా చూసి మరో రెండు దెబ్బలు వేసారు.

ఇతరులు మన మిత్రులను చూసి మన గుణం ఏమిటో నిర్దారించుకుంటారు. అందుకే మనం మంచి గా వున్న, మన స్నేహితులు చేడువారైతే మనం కూడా చెడ్డ వాళమనే అనుకుంటారు.


Answered by abhineet15
3
●HEY DEAR HERE IS YOUR ANSWER. .

రామ్నగర్ రాజు మరణించాడు. అక్కడ ప్రజలు తమ రాజును చాలా ప్రియమైనవారు. ఇస్లానియా రాజు మరణంతో ప్రజలు అసంతృప్తి చెందారు.
మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారో నాకు తెలియదు. రాజ్యం యొక్క రాజ్యం దాని స్వాతంత్రంతో ఏమీ లేదు. కొంతమంది అతనిని రాజుగా చేయాలని గురించి మాట్లాడారు. .. కానీ ఏదైనా తెలియదు : " ఈ అబ్బాయిని పరిశీలించండి: రాజు సరిపోతుందా లేదా కాదు.
దర్యాప్తు చేసిన తర్వాత, ఆ బాలుడు రాజుగా ఉండటం లేదని గుర్తించారు.అద్దంలో అనేక లోపాలు ఉన్నాయి. అతను రాజు చేయలేదు ...
చాలా కురుబ్ మాత్రమే. కానీ దానిలో రాజు కావాలనే చర్చ జరిగింది. ఇలియాలి ప్రజలు దీనిని రాజుగా భావించారు.
ఆ బాలుడు చాలా పేలవమైన ఇల్లు. జయ ఆమెకు రాజ్యం వచ్చింది..
పిల్లల రాజ్యం లో వ్యాప్తి చెడ్డలు తొలగించింది. దాని సైన్యం యొక్క సంస్థ కూడా వేడిగా నూతన మార్గంలో జరిగింది.
సుష ఎప్పుడూ గతంలో కంటే సంతోషంగా ఉంది. ప్రజలు తమ రాజు చనిపోయినట్లు భావిస్తారు. బదులుగా, ప్రజలు ఆయనను దేవునిగా అంగీకరించడం ప్రారంభించారు. సుంగర్లు మంచివి కావు అని చెప్తారు. అందమైన ఉంది talented aur deserving hoo...

HOPE ITS HELPFULL
Similar questions