I want swachh bharat essay in Telugu language in 1000 words
Answers
ఈ మిషన్ దేశంలోని 4041 పైగా చట్టబద్ధమైన పట్టణాల్లో అమలు చేయబడుతుంది మరియు 62009 కోట్లరూపాయల ఖర్చులో 14623 కోట్లరూపాయలు కేంద్ర ప్రభుత్వం భరించనుంది.
ఈ మిషన్ స్వచ్చ భారత్ అభియాన్ లో పట్టణ విభాగంగా ఉండి పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ ద్వారా అమలు చేయబడనుంది. అయితే, దీని గ్రామీణ విభాగం మాత్రం కేంద్ర తాగునీరు మరియు పారిశుధ్యం మంత్రిత్వశాఖ ద్వారా అమలు చేయబడుతుంది.
స్వచ్చ భారతం అనే కార్యక్రమం మన భారత ప్రధాన మంత్రి శ్రీ గౌరవనీయులైన నరేంద్ర మోడి గారు 2014 సం. అక్టోబర్ 2 న మొదలు పెట్టారు. ఇది భారత ప్రభుత్వం నిర్వహిస్తున్నది. శ్రీ మోడి గారే స్వయం గా ఢిల్లీ లో రోడ్డు ని ఊడ్చి శుభ్రం చేసి అందరికి మార్గదర్శకులయ్యారు. మహాత్మా గాంధి గారు భారత వాసులందరూ శుభ్రం, శుచి మరి ఆరోగ్యం గురించి బాగా తెలుసుకోవాలని, మరియు అశుభ్రం అనారోగ్యానికి కారణాలు తెలుసుకోవాలని ఆశించారు. అందరూ ఆరోగ్య సూత్రాలు పాటించాలని ఆశించారు. ఈ కార్యక్రమం గాంధీ గారి కలని నిజం చేయాలని చేపట్టారు.
ప్రజలందరూ
ఇళ్లని, పరిసరాలని శుభ్రంగా ఉంచుకునే పద్ధతులు వాళ్ళకు తెలియ చెప్పడం కోసం, కొంత వరకూ శుభ్రం చేయడం ఆ మిషన్ ముఖ్యోద్దేశం.
ఆరు బయట మలం , మూత్రం విసర్జన చేయ రాదు. ఇదే ఈ స్వచ్చ భారతం ముఖ్య ఉద్దేశ్యం. అమాయకులైన పల్లెప్రజలకు , గిరిజనులకు శుచి , శుభ్రత ఆరోగ్య సూత్రాలు చెప్పడమే దీని ఉద్దేశ్యం.
ఇంకా విషయాలు తెలుసుకోవాలంటే , for more details: please see the link: http://brainly.in/question/169698