I want telugu stories in telugu language
Answers
Answer:
ఒక అడవిలో ఒక పావురం ఒక చీమ చాలా స్నేహముతో వెలుగుతూ ఉండేది.
అవి స్నేహానికి చాలా అర్థవంతమైన మార్గము అందరికీ చూపుతూ ఉండేవి.
ఒకనాడు చీమ నీళ్లలో కొట్టుకుపోవడం చూసి ఆ పావురం ఒక ఆకుల తెంచి చెట్టుపైనుండి ఆ నీళ్ళల్లో వదిలివేసింది.
నీళ్లలో కొట్టుకుపోతున్న చీమ ఆ ఆకు ని పట్టుకొని ఆకుపై చేరి క్షేమంగా ఒడ్డున చేరింది.
దానితో చీమ ప్రాణం రక్షింపబడి ఉంది.
అలాగే పావురం పైన కృతజ్ఞతలు చూపే అవకాశం చీమకు కూడా దక్కింది.
ఒకనాడు ఒక వేటగాడు పావురం చెట్టు పై ఉండగా చూసి కానీ నీ బాణాలతో కొట్టబోతే ఇది గమనించిన ఆ చీమ మెల్లగా ఆ వేటగాడి కాలు వద్దకు వెళ్ళి గట్టిగా అతనిని కరిచింది.
దానితో నొప్పి పుట్టిన ఆ వేటగాడి బాణం గురి తప్పి చెట్టుకి తగిలింది.
అది చూసిన పావురం అక్కడినుంచి ఎగిరిపోయింది అలా ఆ పావురం ప్రాణం కాపాడ బడింది.
మనకు ఆపద కలిగినప్పుడు మనం నిలబడే వారే మన స్నేహితులు.