India Languages, asked by rohithkanoju, 3 months ago

ఎవ్వరైనా నాకు కింద వాటి గురించి చెప్పండి i will mark u as brainliest answer

గుణ సంధి సూత్రం ఉదాహరణ
వృద్ధి సంధి సూత్రం ఉదాహరణ​

Answers

Answered by jeevankishorbabu9985
8

Answer:

guna sandhi sutram gurtukuledu kani please mark as brain and like please please follow me and I'm waiting excitedly for the reaction of you and your like a plan ❤☺✌ anna please anna

Answered by Dpadmavathidharani
0

Answer:

గుణ సంధి: అకారమునకు (ఇ/ఉ/ఋ) పరంబగునపుడు క్రమముగా (ఏ/ఓ/ఆర్)గా ఆదేశమగును.

ఉదా: చంద్ర+ఉదయము=చంద్రోదయము దేవ+ఇంద్రుడు=దేవేంద్రుడు గుణ+ఉన్నతుడు=గుణోన్నతుడు

వృద్ధి సంధి : అకారమునకు (ఏ/ఐ)కు పరంబగునపుడు ఐ కారమును , (ఓ,ఔ) కు పరంబగునపుడు ఔ కారమును వచ్చును.

ఏక+ఏక=ఏకైక

అష్ట + ఐశ్వర్యాములు = అష్టైశ్వర్యాములు.

Similar questions