India Languages, asked by ailesh2003, 8 months ago


అ. శతకకవులు ఈ విధమైన పద్యాలను ఎందుకు రాసి ఉంటారొ కారణాలు

I won't answer in telugu​

Answers

Answered by sriraagatangirala1
6

Answer:

శతకము (Sathakamu) అనగా వంద పద్యాలతో రచించే ఒక సాహితీ ప్రక్రియ. శతక సాహితీ ప్రక్రియలో ఒకటే మకుటము గల పద్యాలు కనీసం వంద వ్రాస్తారు. భర్తృహరి వ్రాసిన సుభాషిత త్రిశతి సంస్కృతములో ప్రసిద్ధి చెందినది.

Similar questions