India Languages, asked by bhavanij0705, 7 months ago

ఊరికి చెరువు కి ఉన్న బంధం ఎటువంటిది.....if u know only respond and say in Telugu...other wise i will report it..​

Answers

Answered by chinnikrishna10
15

ఊరు లేదా జలాశయం నీరు నిల్వ చేయు ప్రదేశం. చాలా చెరువు లు వర్షం మీదా ఆధారపడతాయి మరికొన్ని అడుగున ఊట బావుల నుండి వచ్చిన నీటితో సంవత్సరం అంతా నిండి ఉంటాయి. అయితే చెరువులు లేక పోతే ఆ ఊరు ప్రజలు చాలా అవస్థలు పడతారు. అందుకే చెరువు కు ఊరికి వున్న సంబంధం చాలా విలువైనది

Similar questions