India Languages, asked by sbramahia123, 1 year ago

II. మాతృభావన పాఠం ఆధారంగా క్రింది ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి.
1. భారతదేశ భాగ్య కల్పలతలని శివాజీ ఎవరిని. ఎలా కీర్తించాడు?
2. సో దేవుడు శివాజీని ఎలా శాంతపరిచాడు?
3. శివాజీ కొలువులోని వారంతా నిశ్చేష్టులవడానికి కారణం ఏమిటి?
4.మీతోటి బాలికలను మీరెలా గౌరవిస్తారు?
5. మాతృభావన పాఠం ఆధారంగా స్త్రీల పట్ల మనం ఎలా ప్రవర్తించాలో, మన బాధ్యతలు ఏమిటో తెలివేలా
నినాదాలు/సూక్తులు వ్రాయండి.​

Answers

Answered by himaja79
14

Answer:

నినాదాలు

.వనితా రత్నాలు భారత భూజంగమ పుణ్య దేవతలు

2) భారతమాత ఆడుబిడ్డలు, భారతావని భాగ్య కల్పలతలు

వనితలు అనల జ్యోతులు

4) స్త్రీకంట కన్నీరు - ఇంట దారిద్ర్యం

5) స్త్రీ రత్నాలు పూజ్యులు - అవమానింపకు

సూక్తులు

.స్త్రీలను గౌరవించడం మన ధర్మం.

2) మహిళా సాధికారతను సాధించాలి

మహిళల పట్ల చులకన తగదు

4) మహిళలను ఆదరించు, గౌరవించు

స్త్రీలు ఆనందిస్తే దేవతలు సంతోషిస్తారు

Similar questions