II. క్రింది పదాలకు అర్ధాలను వ్రాయండి.
.
1.మార్గదర్శకులు 2. నళినీదళము 3. ఆనవాళ్ళు 4. శు
11. క్రింది పదాలకు వ్యతిరేకపదాలను వ్రాయండి
2.ఆసక్తి 3. ప్రాచీనం 4. పురోగతి
IV. క్రింది పదాలకు పర్యాయపదాలను వ్రాయండి.
1.కూర్మం 2. బావుటా 3. శరీరము 4. దుకాణం
Answers
Answered by
20
Answer:
తెలుగు భాషలో పదములు నాలుగు రకములు అవి:
1. తత్సమము : సంస్కృత ప్రాకృత పదము, తెలుగు ప్రత్యయములతో కూడి వ్యవహరింపబడినచో తత్సమము అంటారు. సంస్కృత ప్రాతిపదికపై తెలుగు విభక్తి ప్రత్యయమును చేర్చుట వలన తత్సమము ఏర్పడును. వీనినే ప్రకృతి అంటారు. ఉదాహరణ: బాలః - బాలురు; పుస్తకమ్ - పుస్తకము
2. తద్భవము : సంస్కృత, ప్రాకృత పదముల నుండి కొద్ది మార్పులు చెంది ఏర్పడిన పదములను తద్భవములు అంటారు. వీటినే వికృతి అంటారు. ఉదాహరణ: యజ్ఞము - జన్నము; పంక్తి - బంతి
3. దేశ్యము : తత్సమము, తత్భవములు కాక, తెలుగు దేశమున వాడుకలో ఉన్న పదములు దేశ్యములు అంటారు. ఉదాహరణ: పీట, చెట్టు
4. అన్యదేశ్యము : ఇతర భాషలకు చెందియుండి తెలుగులో వాడబడుచున్న పదములను అన్యదేశ్యములు అంటారు. ఉదాహరణ: స్టేషను, రోడ్డు మొదలైనవి.
Similar questions