English, asked by sashanksasi481, 4 months ago

II. క్రింది ప్రశ్నకు 12 వాక్యాలలో సమాధానం రాయండి.
క్రమశిక్షణ వలనే విద్యార్ధన సాధ్యం అనే అంశాన్ని నీవు సమర్థిస్తావా, కారణాలు రాయండి.​

Answers

Answered by venkateshvenkatesh90
1

Answer:

క్రమశిక్షణ ఉండడం వల్ల విద్యార్థులు గొప్పవాళ్ళు మెలుగుతారు మంచి లక్షణాలతో తను అనుకున్నది సాధించగలుగుతారు క్రమశిక్షణ అనేది చదువుకునే వాళ్లకు ఉంటుంది చదువుతున్న వాడు ఎప్పుడు క్రమశిక్షణతోనే ఉంటాడు క్రమశిక్షణ మనిషికి మంచి లక్ష్యం ఏదైనా ఉంటే మానవులకు క్రమశిక్షణ అవసరం క్రమశిక్షణ వల్ల ఏదైనా సాధించవచ్చు

Similar questions