India Languages, asked by mvaralakshmimvaralu, 3 months ago

II. కింద ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలలో సరియైన దానిని గుర్తించి, దాన్ని సూచించే అక్షరాన్ని బ్రాకెట్లో రాయం) ప్రభుః
అ.అర్థాలు:-
పక్షి పక్షం
A) రెక్క
1.
A) మంగళ కరము
ఎఱుకక
A) పరి
C)సం
తగవుల
B) అజ్ఞానం
A) గో
శ్రీవల్ల
గురువులు శుభం సమకూర్చెదరు. గీతగీసిన పదానికి అర్థం గుర్తించండి.
B) కీర్తిని
C) అపకీర్తిని D) సంపదను
2. దీర్ఘవెరవృత్తి మంచిదికాదు. గీతగీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) చిరకాల స్నేహం B) వృత్తి జీవనంలో పోటీ C) దుర్జనులతో స్నేహం D) చిరకాల శత్రుత్వం
3. శ్రీ కృష్ణుడు అన్ని విషయాలు ఎఱుక గలవాడు. గీతగీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) మరుపు
C)
జ్ఞానం
D) ఏమరుట
4. శత్రుత్వం ఉంటే సర్పము ఉన్న ఇంటిలో ఉన్నట్లే. గీతగీసిన పదానికి అర్థం గుర్తించండి. (
A)మండూకము B) మశకము
C) పాము
D) మక్షికము
5. లాతులు నమ్మదగిన వారు కాదు. గీతగీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) బంధువులు B) స్నేహితులు C) మేధావులు D) పరాయివారు
ఆ. పర్యాయపదాలు :-
1.ప్రేమ్, సంతోష్ ప్రాణ స్నేహితులు - గీతగీసిన పదానికి పర్యాయపదాలను గుర్తించండి.
A) సఖులు, మిత్రులు
B) బంధువులు, నేరగాళ్ళు
C)అతిథులు, అనుచరులు
D) అరులు, శత్రువులు

Answers

Answered by blossom35
1

మీరు చిత్రాన్ని పోస్ట్ చేయగలరా?

Hope it can help you....

Mark me as a brainlist.....

Similar questions